Home ఆంధ్ర‌ప్ర‌దేశ్ Twit – ఎపికి ప‌వ‌న్ నాయ‌క‌త్వం.. ట్విట్ చేసిన వైసిపి ఎంపి విజ‌యసాయి రెడ్డి

Twit – ఎపికి ప‌వ‌న్ నాయ‌క‌త్వం.. ట్విట్ చేసిన వైసిపి ఎంపి విజ‌యసాయి రెడ్డి

0
Twit –  ఎపికి ప‌వ‌న్ నాయ‌క‌త్వం..  ట్విట్ చేసిన వైసిపి ఎంపి విజ‌యసాయి రెడ్డి

యువ ఎపికి 75 ఏళ్ల వృద్దుడు నేతృత్వ‌మా
చంద్ర‌బాబు వ‌ద్దే వ‌ద్దు..
ప‌వ‌న్ పాపులారిటీ ఉన్న‌నేత
ఎన్డీఎ కూట‌మి నేత‌ల‌కు ఆయ‌నే ఆద‌ర్శం

అమరావ‌తి – నేష‌న‌ల్ పాప్యులారిటీ, వ‌య‌స్సు రీత్యా రాష్ట్రాన్ని నాయ‌క‌త్వం వ‌హించే సామ‌ర్థ్యం డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు ఉంద‌ని వైసీపీ సీనియ‌ర్ నేత‌, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి అభిప్రాయ‌ప‌డ్డారు. ఏపీలోని ఎన్‌డీఏ పార్టీల నాయ‌కుల్లో అత్యంత ఆద‌ర్శవంత‌మైన వ్య‌క్తి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ అని ఆయ‌న ప్ర‌శంసించారు.. ఈ మేర‌కు ఆయ‌న ఎక్స్ ఖాతాలో ట్విట్ చేశారు. యువ రాష్ట్ర‌మైన ఆంధ్ర‌ప్రదేశ్‌కు 75 ఏళ్ల వృద్ధుడైన చంద్ర‌బాబు నాయ‌క‌త్వం వ‌హించ‌లేర‌ని దెప్పి పొడిచారు..

Exit mobile version