కడప జిల్లా బద్వేల్ పట్టణంలో గుప్తనిధుల కలకలం రేగింది. 16 శతాబ్దపు కాలం నాటి పురాతన ఆలయంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపారు. బద్వేలు పెద్ద చెరువును అనుకుని ఉన్న ఉరుమలమ్మ ఆలయం ఉంది. ఈ ఆలయం మట్లి రాజుల కాలం నాటిది. ఈ ఆలయంలో నిత్యం పూజలు నిర్వహించడం లేదు. దీంతో దుండగులకు మార్గం సులువైందని తెలస్తోంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement