Friday, September 20, 2024

Transfers – ఎపిలో 96 మంది డిఎస్పీల బ‌దిలీ….

అంధ్ర్ర‌ప్ర‌భ స్మార్ట్ – అమ‌రావ‌తి – ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఒకటి కాదు రెండు కాదు ఒకే సారి 96 మంది డీఎస్పీలను బదిలీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 96 మంది డీఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేయగా. ఈ మేరకు డీజీపీ ద్వారక తిరుమల రావు ఆదేశాలు ఇచ్చారు. 8 మందిని పోలీస్ హెడ్ క్వార్టర్లకు రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. బదిలీ అయిన అధికారుల వివరాలను కింది లిస్ట్‌లో చూడొచ్చు

బదిలీ అయిన 96 మంది డీఎస్పీలు వీరే..

Advertisement

తాజా వార్తలు

Advertisement