Monday, January 20, 2025

AP | 27 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ !

రాష్ట్రంలోభారీగా ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఒకేసారి 27 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్మి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.

పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ గా రాజీవ్ కుమార్ మీనా, లా అండ్ ఆర్డర్ అదనపు డీజీగా మధుసూదన్ రెడ్డి, గ్రేహౌండ్స్ డీఐజీగా బాజ్జీ, ఏసీబీ డైరెక్టర్‌గా రాజ్యలక్ష్మి, ఏపీఎస్పీ డీఐజీగా పకీరప్ప, స్పోర్ట్ అండ్ వెల్ఫేర్ డీఐజీగా అంబురాజన్ ను నియమించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement