తిరుపతిలోని జూపార్క్ రోడ్డులో చిరుతపులి కలకలం సృష్టించింది. ఇక్కడి సైన్స్ సెంటర్ వద్ద బైక్‌పై వెళుతున్న ఓ వ్యక్తిపై చిరుతపులి దాడి చేసింది. చిరుత దాడిలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించగా.. టీటీడీ ఉద్యోగి మునికుమార్‌గా గుర్తించారు.
- Advertisement -