Tirupathi: జోరు వర్షంలోనూ డిప్యూటీ మేయర్ పర్యటన..
తిరుపతి సిటీ ప్రభ న్యూస్: తిరుపతి నగరంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గురువారం కార్పొరేషన్ పరిధిలో డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, కార్పొరేషన్ కార్యాలయం సిబ్బంది, అధికారులతో కలిసి పరిశీలించారు. వర్షాల కారణంగా తుమ్మలగుంట, సాయి నగర్, అవిలాల గ్రామ పంచాయతీల నుంచి వచ్చే వర్షపు నీరుతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రాఘవేంద్ర నగర్, కేశవయ్య గుంట, లక్ష్మీపురం కూడళ్ళలోని కాలువల్లో చెత్త పేరుకుపోయింది. ముంపుకు గురైన ప్రాంతాలను పర్యటించి రోడ్డుపై నిలిచిన వర్షపు … Continue reading Tirupathi: జోరు వర్షంలోనూ డిప్యూటీ మేయర్ పర్యటన..
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed