Thursday, September 19, 2024

Tirupati – కారు – కంటైన‌ర్ ఢీ.. న‌లుగురు దుర్మ‌ర‌ణం

తిరుప‌తి – బాక‌రావుపేట రోడ్డు మార్గంలో ఘ‌ట‌న‌
స్పాట్ లోనే న‌లుగురు మృతి..

తిరుప‌తి – బాక‌రా పేట రోడ్డు మార్గంలో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో న‌లుగురు దుర్మ‌ర‌ణం చెందారు.. తిరుప‌తి వెళుతున్న కారును ఎదురుగా వ‌స్తున్న కంటైన‌ర్ బ‌లంగా డీకొంది.. ఈ ప్ర‌మాదంలో కారులోని న‌లుగురు మ‌ర‌ణించారు.. ప్ర‌మాద వార్త తెల‌సిన వెంట‌నే పోలీసులు అక్క‌డ‌కు చేర‌కున్నారు.. కేసు న‌మోదు చేసి విచార‌ణ జ‌రుప‌తున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement