తిరుపతి జిల్లా గూడూరులో రైలు ప్రయాణికులు ఆగ్రహానికి గురయ్యారు. బరోని–కోయంబత్తూర్ రైలులో ఇవ్వాల (సోమవారం) సమస్య తలెత్తంది. విజయవాడ దగ్గర నుంచి నీళ్లు రావడం లేదని, ఏసీ బోగీల్లో ఏసీ పనిచేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. వందల కిలోమీటర్ల దూరం వచ్చినా రైల్వే డిపార్ట్మెంట్ ఎట్లాంటి చర్యలు తీసుకోవడం లేదని, ఈ విషయం టీటీఈకి చెప్పినా గమ్మునుండిపోయారని గూడూరు వద్ద ప్రయాణికులు చైన్ లాగి రైలును నిలిపేశారు. ఈ క్రమంలో రైలులో తలెత్తిన టెక్నికల్ ఇష్యూస్ పరిశీలించి రిపేర్లు జరిపే పనిలో రైల్వే సిబ్బంది నిమగ్నమయ్యారు.
Big Breaking | నీళ్లు లేవ్, ఏసీ వస్తలేదు.. చైన్ లాగి రైలు నిలిపేసిన ప్రయాణికులు
Advertisement
తాజా వార్తలు
Advertisement