శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. బూర్జ మండలం కొల్లివలసలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో యువతిని తీసుకెళ్లాడని యువకుడి ఇంటిపై దాడికి పాల్పడ్డారు. యువతి కుటుంబ సభ్యుల దాడిలో యువకుడి కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. యువకుడి పేరెంట్స్, అక్క, బావలపై కర్రలతో దాడి చేశారు. అంతేకాకుండా ఇంట్లోని ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేశారు. ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, ఇది లవ్ ఎఫైర్గా తెలుస్తోంది. ఈ నెల 1వ తేదీ నుంచి వందన, కృష్ణారావు అనే జంట కనిపించకుండా పోయారు.
Big Breaking | అమ్మాయిని లేపుకెళ్లాడని.. యువకుడి ఫ్యామిలీపై అటాక్, ఇల్లు ధ్వంసం
Advertisement
తాజా వార్తలు
Advertisement