Friday, November 22, 2024

పోటీ చేయాలో.. లేదో అధిష్టానం నిర్ణ‌యిస్తుంది.. కిర‌ణ్ కుమార్ రెడ్డి

తాను పోటీ చేయాలా లేదా అనేది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. తాను ప్రధాని మోడీ కార్యక్రమాలకు ఆకర్షితమై బీజేపీలో చేరాన‌ని, పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానన్నారు. పార్టీ అధిష్టానం ఎక్కడ పనిచేయమంటే అక్కడ పని చేస్తానని కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. 60 ఏళ్లుగా కాంగ్రెస్ లోనే తాను, తన కుటుంబం కొనసాగామన్న ఆయన రాష్ట్ర విభజనను వ్యతిరేకించి పార్టీకి రాజీనామా చేశానని ప్రకటించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement