Thursday, September 19, 2024

AP | వ‌ర్షాల ప్ర‌భావం… రేపు కూడా సెల‌వే !

ఏపీలో భారీ వర్షాల నేపథ్యంలో రెండు జిల్లాల్లో రేపు (మంగళవారం) స్కూళ్లకు సెలవు ప్రకటించారు. అల్లూరి జిల్లా వ్యాప్తంగా పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ ఆ జిల్లా క‌లెక్టెర ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఏలూరు జిల్లాలోని భీమడోలు, పెదపాడు, మందపల్లి, కైకలూరు, ఏలూరు, ముదినేపల్లి, కలిదిండి మండలాల్లోని పలు పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement