మాజీ మంత్రి, టీడీపీ నేత యనమల రామకృష్ణుడు కేంద్రానికి లేఖ రాశారు. కాకినాడ సెజ్ లో ఏర్పాటు చేసే బల్క్ డ్రగ్ పార్క్ వల్ల పర్యావరణానికి ముప్పు పొంచి ఉందని యనమల లేఖలో కేంద్రానికి తెలిపారు. ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని కేంద్రాన్ని ఆయన కోరారు. లేఖ ప్రతులను జాతీయ హరిత ట్రైబ్యునల్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి యనమల రామకృష్ణుడు పంపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement