మన్యంలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై టీడీపీ వద్ద అన్ని అధారాలు ఉన్నాయని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు తెలిపారు. విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల సరిహద్దు మన్యంలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై రేపు న్యాయస్థానాల్లో నిలబడేది అధికారులేనని హెచ్చరించారు. లాటరైట్ ముసుగులో జరుగుతున్న బాక్సైట్ అక్రమ మైనింగ్‌కు సంబంధించి తమ వద్ద పూర్తి స్థాయిలో అధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. క్రిందిస్థాయిలో పర్యావరణ, అటవీ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు కుమ్మక్కై అక్రమ మైనింగ్ ఆదాయాన్ని పంచుకునేందుకు సిద్ధపడ్డారా అని ప్రశ్నించారు. అక్రమ మైనింగ్‌పై గిరిజనులు వివిధ రూపాల్లో నిరసనలు తెలుపుతున్నా.. ప్రభుత్వానికి చీమకుట్టినట్లుగా కూడా లేదని ధ్వజమెత్తారు.
అక్రమ మైనింగ్ పై అన్ని అధారాలు ఉన్నాయి: నక్కా
By mahesh kumar
- Tags
- andhra news
- andhra pradesh
- andhra pradesh news
- ap
- Ap government
- AP Nesw
- ap news today
- Guntur City News
- Guntur Local News
- guntur news
- Guntur News Telugu
- Guntur News Today
- Guntur Telugu News
- important news
- Important News This Week
- Important News Today
- Latest Important News
- Most Important News
- tdp
- TDP Leader Nakka Anand babu
- telugu breaking news
- Telugu Daily News
- Telugu Important News
- telugu latest news
- telugu news
- telugu news online
- Telugu News Updates
- Today News in Telugu
- ysrcp government
Previous article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement