తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఏపీ డీజీపీ కి లేఖ రాశారు. కటారి దంపతుల హత్య కేసును నీరుగారుస్తున్నారన్నారు. సాక్షులను స్థానిక పోలీసులను బెదిరిస్తున్నారన్నారు. పోలీసుల తీరును చంద్రబాబు ఖండించారు. మాజీ మేయర్ హేమలతపై దారుణంగా వ్యవహరించారన్నారు. పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement