Monday, September 16, 2024

AP: క‌డ‌ప‌లో టీడీపీ అభ్య‌ర్థి రెడ్డ‌ప్పగారి మాధ‌విరెడ్డి గెలుపు..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని వైసీపీ కంచుకోట క‌డ‌ప జిల్లాలో టీడీపీ జెండా ఎగిరింది. క‌డ‌ప అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసిన రెడ్డ‌ప్ప‌గారి మాధ‌విరెడ్డి విజ‌యం సాధించారు. వైసీపీ అభ్య‌ర్థి, ఉప ముఖ్య‌మంత్రి అంజాద్ బాషాపై గెలుపొందారు. ప్ర‌స్తుతం ఆమె 5 వేల‌కు పైచిలుకు ఆధిక్యంలో ఉండ‌గా.. సాయంత్రానికి పూర్తి మెజారిటీపై స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement