Saturday, September 14, 2024

AP: టీడీపీ అభ్యర్థి నిమ్మల రామానాయుడు హ్యాట్రిక్ విజయం

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి మరో విజయం దక్కింది. ఉమ్మడి ప.గో. జిల్లా పాలకొల్లులో నిమ్మల రామానాయుడు 66,881 ఓట్ల తేడాతో విజయం సాధించారు. నిమ్మల రామానాయుడుకు వరుసగా ఇది మూడో విజయం.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement