Friday, September 6, 2024

AP: బొత్స‌పై టీడీపీ అభ్య‌ర్థి క‌ళా వెంక‌ట్రావు గెలుపు

ఏపీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో కూట‌మి హ‌వా కొనసాగుతోంది. చీపురుపల్లి నియోజకవర్గంలో బొత్స సత్యనారాయణపై టీడీపీ అభ్యర్థి కళా వెంకట్రావు విజయం సాధించారు. కిమిడి కళా వెంకట్రావు బొత్స పై 11,527 ఓట్లతో గెలుపొందారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement