సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుని ఏపీ ప్రభుత్వం మరోసారి సస్పెండ్ చేసింది. చాలాకాలం తర్వాత ఆయనకు ప్రింటింగ్, స్టేషనరీ డీజీగా బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. కాగా, ఆయనను మరోసారి సస్పెండ్ చేస్తున్నట్టు అధికారిక ప్రకటన వెలువడింది. దీనికి ఆయన అనుచిత వ్యాఖ్యలు, క్రమశిక్షణారహిత కామెంట్స్ చేయడమే కారణంగా అధికారులు చెబుతున్నారు.
Breaking: ఏబీ వెంకటేశ్వరరావుపై మరోసారి సస్పెన్షన్ వేటు.. క్రమశిక్షణారహిత వ్యాఖ్యలే కారణం
Advertisement
తాజా వార్తలు
Advertisement