ఢిల్లీ: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. నందిగం సురేష్ పిటిషన్ ను జస్టిస్ దీపాంకర్ దత్త, జస్టిస్ ప్రశాంత కుమార్ ధర్మాసనం
విచారించింది. తదుపరి విచారణను జనవరి 7కు వాయిదా వేసింది.
- Advertisement -