హైదరాబాద్ -మాజీ సీఎం జగన్ కు రిలీఫ్ దక్కింది…మాజీ సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై సుప్రీం కోర్టు కీలక ప్రకటన చేసింది.జగన్ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు టీడీపీ ఎమ్మెల్యే, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు. దీని పై సుప్రీం కోర్టులోఅభయ్ ఓకా ధర్మాసనం విచారణ జరిపింది.. ఇరువాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణ జనవరి 10 కి వాయిదా వేసింది.
Supreme Court – జగన్ బెయిల్ రద్దు పిటిషన్ … విచారణ జనవరి 10కి వాయిదా
Advertisement
తాజా వార్తలు
Advertisement