న్యూఢిల్లీ – వైసీపీ అధినేత జగన్ కు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన పిటీషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో పాటు జగన్ పై ఉన్న కేసులను వేరే న్యాయస్ధానానికి బదిలీ చేయాలంటూ కూడా రఘురామ కృష్ణరాజు పిటీషన్ వేశారు.
రఘురామ కృష్ణరాజు వేసిన… దీనిపై విచారించిన సుప్రీంకోర్టు ఆ పిటీషన్ ను డిస్మిస్ చేసింది. దీంతో వైఎస్ జగన్ కు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. రెండు పిటీషన్లను సుప్రీంకోర్టులను డిస్మిస్ చేసింది.
- Advertisement -