Tuesday, November 26, 2024

వివేకా హత్య కేసు.. సునీల్‌ యాదవ్‌కు బెయిల్‌ నిరాకరణ

హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు సునీల్‌ యాదవ్‌కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. సునీల్‌కు బెయిల్‌ తిరస్కరిస్తూ అతడి బెయిల్‌ పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో మ‌రోసారి సునీల్ యాద‌వ్ కు కోర్టులో నిరాశ ఎదురైంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement