నెల్లూరు జిల్లాలో ఇవ్వాల (మంగళవారం) దారుణం జరిగింది. సైదాపురం మండలంలో ఓ వ్యక్తి పోలీసు స్టేషన్లోనే ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన నెలకొంది. ఆకాశ్ అనే వ్యక్తి పోలీసు స్టేషన్లోనే పురుగుల మందు తాగాడు. అతని పరిస్థితి సీరియస్గా ఉండడంతో గూడూరు ఆస్పత్రికి తరలించారు. అయితే.. దీనికి పోలీసుల వేధింపులే కారణమని అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Big Breaking | పోలీసు స్టేషన్లోనే ఆత్మహత్యాయత్నం.. నెల్లూరు జిల్లాలో ఘటన
Advertisement
తాజా వార్తలు
Advertisement