’’జగనన్నా నేను నీ వలంటీర్ని… ఒక్కో ఫొటో అన్న‘‘.. అని కేక వినిపించింది. ఇది విన్న సీఎం జగన్ ఒక భవనంపై ఉన్న వలంటీర్ని తన వద్దకు తీసుకు రావాలని సిబ్బందిని ఆదేశించారు. దీంతో ఆ వలంటీర్ షీలారాణి ఆశ నెరవేరింది. ‘‘ఏం పేరు తల్లీ.. ఎక్కడ పని చేస్తున్నావు” అని అడిగిన సీఎం జగన్కు తాను ఒంగోలు రంగుతోటలో పనిచేస్తున్నానని, ఇన్ని రోజుల తర్వాత తన కల నెరవేరిందని ఆనందం వ్యక్తం చేసింది.
వీడియో చూడాలంటే.. www.prabhanews.com లో ఉంటుంది..