వాట్సాప్ గవర్నెన్స్, ఏపీ సీఆర్‌ఎస్ అమలు తీరుపై ఏపీ సీఎస్ విజయానంద్ సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ విజయానంద్ మాట్లాడుతూ.. త్వరలో వాట్సాప్ ద్వారా జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు అందజేస్తామన్నారు. వాట్సాప్‌లో సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను ముందుగా తెనాలిలో ప్రయోగాత్మకంగా చేపట్టాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement