ఏపీ మంత్రి కొడాలి నానికి బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సవాల్ విసిరారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్ర డెవలప్ మెంట్ పై చర్చకు సిద్ధమా అని కొడాలి నానిని అడిగారు. అన్ని విధాలుగా రాష్ట్రాన్ని డెవలప్ మెంట్ చేస్తోంది.. చేసేది మోడీ ఒక్కరేనన్నారు. వైసీపీ, టీడీపీ రాజధాని లేని రాష్ట్రంగా పాలన చేశారన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital