Saturday, November 23, 2024

Skill Case – చంద్రబాబు బెయిల్‌, కస్టడీ పిటిషన్లపై విచారణ వాయిదా

విజయవాడ: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టిడిపి అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌, సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. అక్టోబర్‌ 4న రెండు పిటిషన్లపై ఒకేసారి వాదనలు వింటామని ఏసీబీ కోర్టు తెలిపింది.. అలాగే ఇన్న‌ర్ రింగ్ రోడ్డు పిటి వారంట్ పై వాద‌న‌లు ఈ నెల 29వ తేది మ‌ధ్యాహ్నం విన‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement