( ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో ) : ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అత్యంత ప్రాచుర్యం పొందిన విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దర్శనం చేసుకున్నారు శ్రీశ్రీశ్రీ జగద్గురువులు శ్రీ శృంగేరి శారదా పీఠం శంకరాచార్య విధుశేఖర భారతి స్వామీజీ. అంతకు ముందు ఆలయ ఈవో కేఎస్ రామారావు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అమ్మవారికి, మల్లేశ్వర స్వామి వారికి స్వామీజీ ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం మహా మండపం 7వ అంతస్తులో ఉన్న కళా వేదిక వద్ద భక్తులకు స్వామీజీ అనుగ్రహ సంభాషణ చేశారు.
AP | దుర్గమ్మను దర్శించుకున్న శ్రీ శృంగేరి శారదా పీఠం అధిపతి విధుశేఖర భారతి స్వామీజీ..
Advertisement
తాజా వార్తలు
Advertisement