Saturday, November 23, 2024

Hot topic: చంద్ర‌బాబు ఇంటికి షర్మిల‌…

ఇవాళ చంద్రబాబు ఇంటికి వెళ్ళనుంది. వైఎస్ షర్మిల కలవనున్నారు. తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి నిశ్చితార్ధం, వివాహ ఆహ్వాన పత్రికను చంద్రబాబుకు అందచేయనున్నారు.

ఇందులో భాగంగానే చంద్రబాబును కూడా ఆమె కలసి నిశ్చితార్ధానికి, వివాహానికి రావాలని కోరనున్నారు. కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని చెబుతున్నారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement