Sunday, November 17, 2024

Shamshabad – మైక్రో సాఫ్ట్ దెబ్బ – 35 విమాన సర్వీస్ లు రద్దు …

శంషాబాద్, (ప్రభన్యూస్) – మైక్రో సాఫ్ట్ క్ర‌ష్ ప్ర‌భావం శంషాబాద్ విమానాశ్రయంపై ప‌డింది.. వివిధ విమాన కంపెనీలకు చెందిన సాఫ్ట్ వేర్ డౌన్ అయ్యాయి.. ఒక వైపు బుకింగ్స్ , మ‌రో వైపు విమాన స‌ర్వీస్ సిగ్న‌ల్స్ కూ అంత‌రాయం ఏర్ప‌డింది. దీంతో ఇక్క‌డ నుంచి బ‌య‌లు దేరే 35 విమాన స‌ర్వీస్ ల‌ను ఆయా కంపెనీలు ర‌ద్దు చేశాయి. .. దీంతో ప్ర‌యాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు..

ర‌ద్దైన విమాన స‌ర్వీస్ లు

6E 6646 HYD-CJB Dep : 17:30
6E 2486 HYD – TIR Dep : 18:10
6E 695 HYD-COK Dep : 23:00
6E 6591 TIR-HYD Arr: 20:45
6E 764 CJB-HYD Arr: 21:25
6E 742 COK-HYD Arr: 22:20
6E 7248 HYD-RPR STD:1755
6E 6638 HYD-JAI STD: 2015
6E 5381 HYD-TRV STD: 2010
6E 621 HYD-IDR STD: 2005
6E 384 HYD-VTZ STD: 2200
6E 6727 HYD-AMD STD: 1750
6E 6417 HYD-BLR STD: 1750
6E 6505 HYD-BLR STD: 2245
6E922 HYD-BBI STD: 2050
6E 816 JAI-HYD STA: 2200
6E 335 TRV-HYD STA: 2355
6E 7249 RPR-HYD STA: 2240
6E 631 BBI-HYD STA: 0025(20th JULY)
6E 385 VTZ-HYD STA: 0050(20th JULY)
6E 855 BLR-HYD STA: 2050
6E 6728 AMD-HYD STA: 2145
6E 883 VTZ-HYD STA: 2200
[3:56 pm, 19/7/2024] +91 96529 45376: 6E 7241 IXE – HYD
6E 638 BLR- HYD
6E 5056 BOM – HYD
6E 7103 HYD – IXE
6E 285 HYD – BLR
6E 5195 HYD – BOM

Advertisement

తాజా వార్తలు

Advertisement