సెకండ్ వేవ్ లో కొత్త కేసుల సంఖ్య రెట్టింపవుతోందే తప్ప తగ్గుముఖం పట్టడంలేదు. ఏపీలో గడచిన 24 గంటల్లో 86,494 కరోనా పరీక్షలు నిర్వహించగా 17,354 మందికి పాజిటివ్ అని తేలింది. చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో రెండు వేలకు పైగా కొత్త కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. మరికొన్ని జిల్లాల్లో వెయ్యికి పైగా పాజిటివ్ కేసులు గుర్తించారు. అదే సమయంలో రాష్ట్రంలో 8,468 మంది కరోనా నుంచి కోలుకోగా, 64 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 11,01,690కి చేరింది. ఓవరాల్ గా 9,70,718 మంది కోలుకోగా, ఇంకా 1,22,980 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం మరణాల సంఖ్య 7,992కి పెరిగింది.
ఏపీలో 17,354 మందికి కరోనా పాజిటివ్
- Tags
- andhra news
- andhra pradesh
- andhra pradesh news
- ap
- AP CORONA BULLETIN
- ap corona cases
- AP Nesw
- ap news today
- breaking news telugu
- corona bulitin
- corona bulletin
- corona cases
- CORONA VIRUS
- COVAXIN
- first dose
- icmr
- immunity
- important news
- Important News This Week
- Important News Today
- india corona cases
- latest breaking news
- Latest Important News
- latest news telugu
- lockdown second wave
- Most Important News
- sanitizier
- second dose
- second vaccination
- second wave
- telugu breaking news
- Telugu Daily News
- telugu epapers
- Telugu Important News
- telugu latest news
- telugu news online
- Telugu News Updates
- telugu trending news
- Today News in Telugu
- Top News Stories
- Top News Stories Today
- Top News Today
- Top Stories
- Top Stories Today
- Trending Stories
- vaccination
- VACCINE
- viral news telugu
- wear mask
Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement