విఐటి-ఏపి విశ్వవిద్యాలయంలో రెండవ స్నాతకోత్సవం ఈనెల 24వ తేదిన ఉదయం 10.30 గంటలకు ప్రారంభవవుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా డా. జి.సతీష్ రెడ్డి, (సైంటిఫిక్ అడ్వైజర్ టు రక్షా మంత్రి, మినిస్ట్రీ అఫ్ డిఫెన్సె, గవర్నమెంట్ అఫ్ ఇండియా), అతిధులుగా సుమన్ రుద్రా (విపి-హెచ్ ఆర్, బైజూస్, బెంగళూరు), కృష్ణ పాకాల (అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ – ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాం డైరెక్టర్, కాగ్నిజెంట్, హైదరాబాద్) హాజరుకానున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement