రాష్ట్రాభివృద్ధికి సీఎం జగన్ ఎంత ఖర్చు పెట్టారో చెప్పాలని మాజీ మంత్రి, టీడీపీ నేత యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… స్థానిక సంస్థలను బలోపేతం చేస్తున్నామంటూ 14, 15వ ఆర్థిక సంఘం నిధులు లాక్కున్నారన్నారు. పంచాయతీల సాధారణ నిధులు మళ్లించారన్నారు. ప్రజలపై చెత్త పన్ను వేసి మోయలేని భారం వేశారన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ పై మాట్లాడే హక్కు జగన్ కు లేదన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement