తిరుమలలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు ప్రారంభం అయ్యాయి. అలయంలో ఉన్న కల్యాణోత్సవ మండపం ప్రాంగణంలో మూడు రోజుల పాటు వసంతోత్సవాలు జరుగనున్నాయి. కరోనా నేపథ్యంలో ఏకాంతంగా శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు నిర్వహిస్తున్నారు. బంగారు రథంపై మలయప్పస్వామి ఊరేగింపును తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. కరోనా విజృంభణ నేపథ్యంలో, భక్తులకు అనుమతి ఇవ్వకుండానే ఈ ఉత్సవాలను టీటీడీ నిర్వహిస్తోంది. కాగా, తిరుమలలో రద్దీ సాధారణం కన్నా తగ్గింది. నిన్న స్వామివారిని దాదాపు 15 వేల మంది దర్శించుకున్నారని అధికారులు తెలిపారు.
తిరుమలలో సాలకట్ల వసంతోత్సవాలు
By mahesh kumar
- Tags
- andhra news
- andhra pradesh
- andhra pradesh news
- ap
- AP Nesw
- ap news today
- important news
- Important News This Week
- Important News Today
- Latest Important News
- Most Important News
- rathotsavam
- Salakatla Brahmotsavam
- telugu breaking news
- Telugu Daily News
- Telugu Important News
- telugu latest news
- telugu news online
- Telugu News Updates
- tirumala
- Tirumala Tirupati Devasthanam
- Today News in Telugu
Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement