ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలే తీసుకున్న నిర్ణయంపై ఆర్ఆర్ఆర్ టీమ్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏపీ ప్రభుత్వం టికెట్ల ధరలను తగ్గించడంతో .. టికెట్ల ధరలు పెద్ద సినిమాలకు వర్కవుట్ కావని ఆ టీమ్ అంటోంది. ప్రభుత్వ పెద్దలు కూడా టికెట్ల ధరలపైన పునరాలోచించాలని.. సినిమా టికెట్ ధరలు పెంచాలని ఆర్ఆర్ఆర్ టీమ్ విజ్ఞప్తి చేస్తోంది. ఈ విషయంపై నిర్మాత దానయ్య ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నామన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital