Monday, November 25, 2024

విజయవాడలో ఉరుమలు, మెరుపులతో కూడిన వర్షం

అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘తౌక్తే’ తుఫాను ప్రభావంతో జిల్లాలో పలుచోట్ల వర్షం కురస్తోంది. దీంతో గన్నవరంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఒకవైపు కరోనా, మరోవైపు ఎండతీవ్రతతో సతమతమవుతున్న విజయవాడ ప్రజలకు చల్లటి వాన కురవడంతో ప్రజలకు కొంత ఉపసమనం కలిగిందని చెప్పొచ్చు. అయితే.. అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘తౌక్తే’ తుఫాను వాయుగుండంగా మారడంతో మరో రెండ్రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement