ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగసభకు సన్నాహలు చేయాలని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నాయకులకు సూచించారు. ఖమ్మం, మహబూబాబాద్ కమిటీలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈసందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… ఉమ్మడి ఖమ్మం జిల్లా టీడీపీకి అనుకూలంగా ఉందన్నారు. సెప్టెంబర్ రెండో వారంలో ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement