ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని మర్రిపూడి మండలం రేగలగడ్డలో కుటుంబ కలహాలతో బావిలో దూకి తల్లి, కూతురు ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న వారు అశ్విని (25), చిన్నక్క (50)గా గుర్తించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement