Wednesday, November 20, 2024

Ponnavolu – మీకు భద్రతా – వద్దులెండి

అమరావతి – సీనియర్‌ న్యాయవాది, ఆంధ్రప్రదేశ్‌ మాజీ అదనపు అడ్వొకేట్ జనరల్ ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌ రెడ్డికి హైకోర్టులో షాక్‌ తగిలింది. తనకు భద్రత కల్పించాలని కోరుతూ వేసిన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది.

సుదీర్ఘ వాదనల తర్వాత తీర్పును రిజర్వ్‌ చేసిన న్యాయస్థానం.. తాజాగా తీర్పును వెలువరించింది. సుధాకర్‌రెడ్డికి భద్రత కల్పించాల్సిన అవసరం లేదని అభిప్రాయం వ్యక్తం చేసిన ఉన్నత న్యాయస్థానం.. పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement