ఏపీలో రాజకీయ పరిణామాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చారు. ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ పక్షాల భేటీ తర్వాత ఆయన ఇవ్వాల (మంగళవారం) రాత్రి మీడియాతో మాట్లాడారు. అయితే.. బీజేపీకి, టీడీపీకి మధ్య అండర్స్టాండింగ్ ఇష్యూ ఉందని, ఆ విషయంలోకి తాను వెళ్లదలచుకోలేదన్నారు. కాగా, రాబోయే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసే పోటీచేస్తాయనే విషయాన్ని మాత్రం క్లారిటీగా చెప్పారు.
Big Breaking | పొత్తులపై పవన్ క్లారిటీ.. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసే పోటీ!
Advertisement
తాజా వార్తలు
Advertisement