Thursday, September 19, 2024

విశాఖకు చేరిన పవన్ కల్యాణ్‌..

Pawan Kalyan: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విశాఖకు చేరారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ పోరాటానికి మద్దతు తెలపనున్నారు. అనంతరం స్టీల్‌ప్లాంట్‌ పోరాట కమిటీ బహిరంగ సభలో పాల్గొంటారు. అదేవిధంగా రేపు, ఎల్లుండి విశాఖలో పార్టీ కార్యకలాపాలపై సమీక్షించనున్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement