Saturday, November 23, 2024

మంత్రి రోజాకి కౌంటర్ ఇచ్చిన – పవన్ కళ్యాణ్

మంత్రి రోజాకి కౌంటర్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్… నేను 3 సార్లు పెళ్లి చేసుకుంటే..3 చోట్ల రాజధానులు పెడతారా అన్నారు . నిన్న విశాఖ గర్జన సందర్భంగా.. పవన్‌ కళ్యాన్‌ పెళ్లిళ్లపై రోజా సెటైర్లు వేశారు. అయితే..రోజా కామెంట్లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. నేను 3 సార్లు పెళ్లి చేసుకుంటే..3 చోట్ల రాజధానులు పెడతారా అని నిలదీశారు. వాళ్లు కూడా 3 పెళ్లిళ్లు చేసుకుంటే.. నేను అడ్డుకుంటానా అని ప్రశ్నించారు. బాంబేలో షూటింగ్‌ చేస్తే.. అక్కడ రాజధాని పెడతారా అని ఆగ్రహించారు.

https://twitter.com/RameshVaitla/status/1581525834804113408
Advertisement

తాజా వార్తలు

Advertisement