హైదరాబాద్ – ఎపి ముఖ్యమంత్రి జగన్ ను అప్పురత్నగా మార్చారు జనసేనాని పవన్ కల్యాణ్.. ఈ మేరకు ఒక కార్టూన్ ని తన పార్టీ ట్విట్టర్ , ఫేస్ బుక్ లోనూ పోస్ట్ చేశారు .. ప్రతి వారం క్రమం తప్పకుండా ఆర్బీఐలో బాండ్లను తాకట్టు పెడుతూ అప్పులు తీసుకొస్తూ అప్పులతో దేశ వ్యాప్తంగా ఎపి పేరును మారు మోగిస్తున్న అప్పు రత్న జగన్ అంటూ ఎద్దేవా చేశారు.. అప్పుల రాష్ట్రంగా మార్చిన మీకు ప్రత్యేక శుభాభినందలు అంటూ వ్యగ్యాంస్త్రాలు సంధించారు.. ఓ వైపు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతూ, మీ వ్యక్తిగత సంపాదనను పెంచుకోవడం మర్చిపోవద్దు అని చెప్పారు. రాష్ట్ర సంపద, భవిష్యత్తును గాలికొదిలేసి మీ సంపదను పెంచుకోండని సెటైర్ వేశారు పవన్.
Advertisement
తాజా వార్తలు
Advertisement