తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు యాదవ్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆదివారం అధికారికంగా ప్రకటించారు. విశాఖపట్నం పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు సమర్థవంతంగా పనిచేశారు. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గాజువాక నుంచి పోటీ చేసిన పల్లా శ్రీనివాసరావు… రాష్ట్రంలో భారీ మెజారిటీతో గెలుపొందడంతో చంద్రబాబుకు పల్లాపై నమ్మకం పెరిగింది. కొత్తగా అప్పగించిన బాధ్యతలను విజయవంతంగా నిర్వహిస్తారని ఆశిస్తున్నట్లు చంద్రబాబు పేర్కోన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement