Saturday, September 7, 2024

కేంద్రం నుంచి ఎపి కి డెప్యూటేషన్ పై మరో ఐపీఎస్ అధికారి

ఆంధ్ర ప్రభ స్మార్ట్ – అమరావతి : 2006 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ రవికృష్ణను ఆంధ్రప్రదేశ్‌కు పంపుతూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రవికృష్ణ కేంద్ర ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో డిప్యూటీ డైరెక్టర్‌ ఉన్నారు..గతంలో కర్నూలు ఎస్పీగాను విధులు నిర్వహించారు

.యూపీ క్యాడర్‌ ఐఏఎస్‌ అధికారి ఎ.వి. రాజమౌళి కూడా ఏపీకి రానున్నారు. రాష్ట్రప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఆయన్ను డిప్యూటేషన్‌పై పంపించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 2014-19 మధ్య ఏపీ సీఎంవోలో రాజమౌళి పనిచేశారు. .

Advertisement

తాజా వార్తలు

Advertisement