సింహాచలం – శ్రీశ్రీశ్రీ వరహా లక్ష్మీ నరసింహ స్వామివారిని ఆంధ్ర ప్రదేశ్ అధికార బాషా సంఘం చైర్మన్ పి విజయబాబు దర్శించుకున్నారు వీరికి ఆలయ సహాయ కార్యనిర్వాహణాధికారి భ్రమరాంబ పర్యవేక్షకులు త్రిమూర్తులు పి ఆర్ ఓ నాయుడు స్వాగతం పలికారు . ముందుగా స్వామివారి కప్పస్తంభము ఆలింగనము చేయించారు . తదుపరి స్వామి వారిని దర్శించుకున్నారు .అనంతరము వేద పండితులు వేద ఆశీర్వచనము ఇచ్చి సహాయ కార్య నిర్వహణ అధికారి స్వామివారి ప్రసాదాలను అందజేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement