తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా తగ్గింది. క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా భక్తుల రాక పడిపోయింది.. దీంతో సర్వదర్శనం గంటలోనే లబిస్తున్నది.. అలాగే తిరుమల కొండ భక్తులు లేక వెలవెలబోతున్నది..
ఇక శుక్రవారం నాడు రోజే తిరుమల శ్రీవారి ఏడుకొండలవారిని 56,588 మంది దర్శించుకోగా, 16,754 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.26 కోట్లు లభించింది.
No Rush – తిరుమల ఖాళీ …. క్షణాలలో స్వామి వారి దర్శనం…
Advertisement
తాజా వార్తలు
Advertisement