తాను కొత్త పార్టీ పెట్టడం లేదని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బావ బ్రదర్ అనిల్ అన్నారు. ఆయన ఈరోజు విజయవాడలోని ఓ హోటల్లో పలు సంఘాల నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి బీసీ, మైనారిటీ, క్రిస్టియన్ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. అయితే ఈ సమావేశంలో పలువురు నేతలు సీఎం జగన్ తమను పట్టించుకోవడం లేదని, ఏపీలో కొత్త పార్టీ పెట్టాలని కోరిన విషయం విదితమే. అయితే ఆయన మీడియాతో మాట్లాడుతూ… తాను పార్టీ పెడుతున్నానని తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. ఎస్సీల సమస్యలను తెలుసుకునేందుకే సమావేశమయ్యామన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement