Friday, September 20, 2024

AP: మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన నిమ్మ‌ల‌ రామానాయుడు..

టీడీపీ నేత నిమ్మ‌ల‌ రామానాయుడు రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ నిమ్మ‌ల రామానాయుడు చేత ప్రమాణ స్వీకారం చేయించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement