ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ జగనన్న పేరుతో ఉన్న కాలనీల పేర్లను మార్చాలని ప్రస్తుత కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. జగనన్న కాలనీలను పీఎంఏవై-ఎన్టీఆర్ నగర్‌గా మార్చారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఉత్తర్వులు జారీ చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement